Teamindia ని మానసికంగా దెబ్బతీస్తున్న Pak క్రికెటర్ | T20 World Cup || Oneindia Telugu

2021-10-06 179

Don't think India can compete with Pak. This is why they don't want to play against us': Abdul Razzaq
#Teamindia
#ViratKohli
#Babarazam
#ImranKhan
#Indvspak
#t20worldcup2021
#Abdulrazzaq


త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌ 2021కు రంగం సిద్ధమవుతోంది. అక్టోబ‌ర్ 24న భారత్, పాకిస్థాన్ మ‌ధ్య దుబాయ్‌లో తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత దాయాది జట్లు మరోసారి తలపడనున్నాయి. దాంతో ఈ హై ఓల్టేజ్ మ్యాచుపై అందరిలో ఆసక్తి నెలకొంది.